Kaushik Reddy: కౌశిక్ రెడ్డి కేసు...వరంగల్‌లో ఉద్రిక్తత
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ వరంగల్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన సుబేదారి పోలీసులు వరంగల్‌కు తీసుకువచ్చారు.
/rtv/media/media_files/2025/04/14/4pLD8IniUNqXXiixLDus.jpg)
/rtv/media/media_files/2025/06/21/mla-padi-kaushik-reddy-arrest-2025-06-21-15-28-28.jpg)
/rtv/media/media_files/2025/03/12/rw6tQWcBsNWpLwDUH4Lp.jpg)