కుక్కను పెంచుకుంటే కష్టాలు తొలగిపోతాయా.. డాగ్ డెలివరీ పార్టీ ఇచ్చిన రాజ్‌కాళీ చెబుతుంది నిజమేనా?
పెంచుకున్న కుక్క ప్రసవించిన ఆనందంలో ఓ యజమాని ఊరంతా పిలిచి పండుగ చేసింది. ఒకేసారి 9 పిల్లలను కనడంతో 400 మందికి భోజనాలు పెట్టింది. పాటల కచేరీ ఏర్పాటు చేసింది. ఈ ఆసక్తికరమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లా మేరాపూర్ గ్రామంలో జరిగింది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి