Oscar Awards 2025 : ఆస్కార్ అవార్డులు ప్రదానోత్సవం .. విజేతలు వీళ్లే!
97 వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెలెస్ లోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరుగుతున్నాయి. హాస్యనటుడు కోనన్ ఓ'బ్రెయిన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ వేడుకలకు హాలీవుడ్ రంగంలోని వివిధ రంగాలకు చెందిన సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.
/rtv/media/media_files/2025/03/03/NjX4h4KhceZ3WxOWeDZT.jpg)
/rtv/media/media_files/2025/03/03/6Os7gN3Im001SyWUxAJ0.jpg)
/rtv/media/media_files/2025/01/23/0QpJON02939ExChUoK0b.jpg)