100 పిజ్జాలతో Ex గర్ల్‌ఫ్రెండ్ రివేంజ్.. ట్విస్ట్ చూసి బాయ్ ఫ్రెండ్‌కు దిమ్మ తిరిగింది
Ex బాయ్ ఫ్రెండ్‌పై రివేంజ్‌తో ఆయిషి రావత్ 100 పిజ్జాలు ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టింది. యష్ సింఘ్వి ఇంటి ముందు లవర్స్ డే రోజు 100 పిజ్జాలతో డెలివరీ బాయ్ ఉన్నాడు. వాటికి బిల్ కట్టాలని వారిద్దరి మధ్య కాసేపు వాదన జరిగింది.