Operation Sindoor: పురాణాల్లో సింధూరం వెనుక ఉన్న రహస్యం ఇదే!!
పెళ్లైన స్త్రీలు భర్త ఆయుష్యుకు చిహ్నంగా సింధూరం ధరిస్తారు. పురాణాల్లో శివుడికి ఇష్టమని పార్వతీ, రాముడి కోసం సీత, హనుమంతుడు సింధూరాన్ని ధరించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో భార్యల కళ్ల ముందే భర్త చంపి వారి నుదిట సింధూరాన్ని తుడిచేశారు. అందుకే ఆపరేషన్ సిందూర్.
/rtv/media/media_files/2025/05/13/u0UBiJnR9HCzr1kbO8Q7.jpg)
/rtv/media/media_files/2025/05/09/zl23chVBWTiQEvAgFQ4Y.jpg)