Telangana : ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పులపాలు.. ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు
కరీంగనగర్ జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్ జూదం కోసం స్నేహితుల వద్ద రూ.12 లక్షలు అప్పు చేసి వాటిని పోగొట్టుకున్నాడు. అప్పులు ఎక్కువవ్వడంతో చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.