హైదరాబాద్ కస్టమర్‌ను చీట్ చేసిన Swiggy.. జరిమానా ఎంతో తెలుసా!?
కస్టమర్‌ను మోసం చేసినందుకు స్విగ్గీ సంస్థకు రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరం రూ.25,000 జరిమానా విధించింది. స్విగ్గీ వన్ సభ్యత్వం పేరుతో 9.7 కిలోమీటర్లు ఉన్న దూరాన్ని 14 కిలోమీటర్లుకు పెంచి, కస్టమర్‌ను తప్పుదోవ పట్టించినందుకు జరిమానా విధించింది.