Onion Benefits: వేసవిలో రోజూ ఉల్లిపాయ తినడం మంచిదేనా?
వేసవిలో ఉల్లిపాయలను చాలామంది తీసుకుంటారు. ఇలా చేయడం ద్వారా హీట్‌స్ట్రోక్‌ను నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. అదనంగా.. ఇది మీ శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. వేసవి రోజుల్లో ఆరోగ్యానికి ఉల్లిపాయ ప్రయోజనాలు శరీరంపై దాని ప్రభావం చూపుతుంది.