OnePlus Ace 5 Pro సిరీస్ లాంచ్‌కు రెడీ.. ఎప్పుడంటే?
దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో OnePlus అదరగొడుతోంది. త్వరలో OnePlus Ace 5 Pro సిరీస్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. వచ్చే నెల (నవంబర్)లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను ఓ టిప్‌స్టర్ వెల్లడించాడు.