Upcoming Smart Phones: డిసెంబర్ లో మార్కెట్లో అదరగొట్టే స్మార్ట్ ఫోన్లు ఇవే...ధర,ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే..!!
ప్రస్తుత డిసెంబర్ నెలలో వన్ ప్లస్, షియోమీ, రియల్ మీతోపాటు ఇతర బ్రాండ్ల నుంచి టాప్ స్మార్ట్ ఫోన్లు రిలీజ్ కానున్నాయి. ఈలిస్టులో మిడ్ రేంజ్ ఫోన్లు కూడా ఉన్నాయి.