Mobile Offers: తస్సాదియ్యా ఆఫర్ అదిరింది.. వన్‌ప్లస్ కిర్రాక్ డిస్కౌంట్ - వదలొద్దు మావా!
OnePlus Nord CE4 5G స్మార్ట్‌ఫోన్ విజయ సేల్స్‌లో అదిరిపోయే డిస్కౌంట్‌తో లభిస్తోంది. 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 24,999కు బదులుగా రూ.21,999కు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం తక్షణ తగ్గింపు (రూ. 3000) పొందొచ్చు.
/rtv/media/media_files/2025/05/11/oneplus-nord-ce4-5g3-433050.jpeg)
/rtv/media/media_files/2025/05/11/KatoBGmbIgz70521e2Q0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/SmartPhone-jpg.webp)