Olympics symbol: పారిస్ ఒలిపింక్స్ ప్రారంభం అయిపోయాయి. రేపటి నుంచి భారత అథ్లెట్ల ప్రదర్శన కూడా స్టార్ట్ అయిపోతోంది. పదివేల మందికిపైగా అథ్లెట్లు తమ పతక కలను సాకారం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ప్రపంచం మొత్తంలో ఒలిపింక్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 1896లో ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. దీనికి ఐదు రంగులుండి ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్న చిహ్నాన్ని ఉపయగిస్తున్నారు. శతాబ్దంగా వినియోగిస్తున్న ఈ చిహ్నం వెనుక అర్ధం ఏంటో తెలుసా..
పూర్తిగా చదవండి..Paris Olympics: ఒలింపిక్స్ చిహ్నం వెనుక రంగుల కథేంటో తెలుసా..
ఒలింపిక్స్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఐదు రంగుల రింగులు. 1896లో ఒలింపిక్స్ మొదలైన దగ్గర నుంచి ఉపయోగిస్తున్న ఈ చిహ్నం వెనుక అర్ధం ఏంటి? దీనిలో ఐదు రంగు ఎందుకు ఉయోగిస్తారో తెలుసా...
Translate this News: