Oh Bhama Ayyo Rama: యాక్టర్ గా రీ-ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ డైరెక్టర్..!
దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి తెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. సుహాస్ హీరోగా నటిస్తున్న "ఓ భామ అయ్యో రామ" అనే సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.