PawanKalyan: ఎట్టకేలకు 'ఓజీ' మూవీ గురించి మాట్లాడిన పవన్.. ఏమన్నారంటే?
పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు 'ఓజీ' సినిమా గురించి మాట్లాడారు. ఓజీ 1980-90ల మధ్య జరిగే కథ. OG అంటే. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. అభిమానులు ఎక్కడికి వెళ్లినా.. ‘OG OG’ అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయని మంగళగిరిలో విలేకరుల సమావేశంలో చెప్పారు.