BJP: బీజేపీ స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ గా శోభ కరంద్లాజే
కొన్ని రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ ఎలక్షన్ ఆఫీసర్లను నియమించింది. మొత్తం 29మంది ఆఫీసర్లను నియమిస్తూ బీజేపీ కేంద్ర కార్యాలయం లిస్ట్‌ను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్‌గా శోభ కరంద్లాజేను అపాయింట్ చేశారు.