నువ్వాసలు మనిషివేనా..8 లక్షల కోసం భార్య బిడ్డని పాము తో కాటేయించి..!
ఒడిశాలో పాము కాటు బాధితులకు 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తారనే ఆశతో ఓ వ్యక్తి భార్యని బిడ్డని పాముతో కాటేయించి చంపాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒడిశాలో పాము కాటు బాధితులకు 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తారనే ఆశతో ఓ వ్యక్తి భార్యని బిడ్డని పాముతో కాటేయించి చంపాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాలాసోర్ రైలు ప్రమాదం గురించి ఇంకా ఎవరూ మర్చిపోకముందే మరో పెద్ద ప్రమాదం తప్పింది. ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలోని రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో వందేభారత్ తో పాటు మరో రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చేశాయి.
సనా ప్రధాన్ అనే వ్యక్తి ఒడిశా లో బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రోజులాగానే విధి నిర్వహణలో భాగంగా ఆదివారం కూడా 48 మంది ప్రయాణికులను బస్సులో ఎక్కించుకుని భువనేశ్వర్ కి బయల్దేరాడు. బస్సు కొంచెం దూరం ప్రయాణించగానే..డ్రైవర్ కి ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. వెంటనే బస్సు వేగాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చాడు. ఒక్కసారిగా బస్సు ఆపకుండా దగ్గరలో ఉన్న ఓ గోడను ఢీకొట్టాడు. దీంతో బస్సు ఆగిపోయింది.
తమ ఎదురింట్లో ఉండే కుక్క ఎక్కువగా అరుస్తుందని..ముందు దాని యజమాని అయిన మహిళ పై దాడి చేయడంతో పాటు తీవ్ర వేధింపులకు గురి చేశాడు ఓ వ్యక్తి . అతనికి అతని తండ్రి కూడా సహకరించాడు. ఈ విషయం గురించి ఆ మహిళ వారిద్దరి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సోదరి గీతా మెహతా కన్నుమూశారు. ఆమె ప్రముఖ రచయిత్రి. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతోంది. ఆమె మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
ఒడిశా(Odisha)లో ఓ ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ స్క్రబ్ టైఫస్ (Scrub Typhus), లెప్టోస్పైరోసిస్ ((Leptospirosis)) వ్యాధులు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి బార్గఢ్ (BaraGhad) జిల్లాలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.