Ind vs Eng: మొదటి వన్డే మ్యాచ్ మనదే.. అదరగొట్టిన గిల్, శ్రేయస్!
ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డే లో భారత్ విజయం సాధించింది. నాగ్‌పుర్ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్ విధించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. గిల్ (87), శ్రేయస్ (59), అక్షర్ పటేల్ (52) అర్ధశతకాలతో రాణించారు.