War Rooms : పొగమంచు ప్రభావం..వార్ రూమ్ ల ఏర్పాటు
విమానాల రాకపోకలపై పొగమంచు ఎఫెక్ట్ కొనసాగుతుంది. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడంకోసం విమానయాన శాఖ వార్ రూమ్ లు ఏర్పాటు చేసింది.
విమానాల రాకపోకలపై పొగమంచు ఎఫెక్ట్ కొనసాగుతుంది. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడంకోసం విమానయాన శాఖ వార్ రూమ్ లు ఏర్పాటు చేసింది.
భారీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా గుజరాత్ లో మూడురోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతం అయింది. ఈ సదస్సులో మొత్తం 23 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు కుదిరాయి.. వీటిలో ఎక్కువగా గ్రీన్ ఎనర్జీ రంగంలో వచ్చాయి.
TATA New Products: టాటా గ్రూప్ ఇప్పుడు రెండు కంపెనీలను కొనబోతోంది. అందులో ఒక కంపెనీ క్యాపిటల్ ఫుడ్స్. నూడుల్స్ లో మ్యాగీకి టాటా పోటీదారు
నిన్న నష్టాలతో ప్రారంభమై లాభాలతో ముగించిన స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఈరోజు లాభాలతో ప్రారంభం అయింది. సెన్సెక్స్ 250 పాయింట్ల లాభంతో 71,907, నిఫ్టీ 70 పాయింట్ల పెరుగుదలతో 21,688 స్థాయి వద్ద ఓపెన్ అయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్ లో, 30 సెన్సెక్స్ స్టాక్‌లలో, 27 పైకెగశాయి
టీవీ షోలో ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఓ మేకప్ ఆర్టిస్ట్‌ని ఓ జూనియర్ ఆర్టిస్ట్ మోసం చేశాడు. యూసుఫ్‌గూడాలోని ఓయో రూమ్ తీసుకుని వెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు . తర్వాత పెళ్లి చేసుకుంటా అని పలు మార్లు లైంగిక దాడి చేశారు. మరో యువతితో కలిసి దాడి చేసి పలుమార్లు బ్లాక్ మెయిల్ చేశాడు.
SBI కీలక ప్రకటన చేసింది. నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 10న ఉదయం 12:40 గంటల నుంచి 03:40 గంటల వరకు మొత్తం 3 గంటల పాటు యోనో సేవలు పని చేయవని తెలిపింది. ఈ సమయంలో Yono Lite, Internet Banking, UPI సేవలు పని చేయవని తెలిపింది.
గతేడాది అంటే 2023లో వెహికిల్స్ అమ్మకాల్లో వృద్ధి కనిపించింది. వివిధ విభాగాల్లో మొత్తం 2.38 కోట్ల వాహనాల అమ్మకాలు జరిగాయి. గతేడాది ఈ సమాఖ్య 2. 5 కోట్లు. అంటే 11.14% వృద్ది కనిపించింది. ఈ విషయాలను ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ అసోసియేషన్ (FADA) వెల్లడించింది.
ఇండోనేషియాలోని తలాడ్ ద్వీపంలో తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. ఈ భూకంపం గురించి జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం సమాచారం ఇచ్చింది. ఆస్తి, ప్రాణ నష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉంది.