Mental Health: నిరంతర ఆలోచనలు మీ శరీరాన్ని ప్రభావితం చేస్తాయని తెలుసా? ఇలా చేసి చూడండి!
స్వేచ్ఛగా మాట్లాడటం వల్ల మనస్సుపై ఒత్తిడి తగ్గుతుంది. చాలా విషయాలను ఓపెన్‌గా మాట్లాడవచ్చు. నిరంతర మానసిక ఒత్తిడి మన భావోద్వేగాలు, మనస్తత్వంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అలాంటి సమయంలో 'కౌన్సిలర్' సహాయం తీసుకోవడం ఉత్తమం.