SBI: స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఆ సేవలన్నీ బంద్!

SBI కీలక ప్రకటన చేసింది. నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 10న ఉదయం 12:40 గంటల నుంచి 03:40 గంటల వరకు మొత్తం 3 గంటల పాటు యోనో సేవలు పని చేయవని తెలిపింది. ఈ సమయంలో Yono Lite, Internet Banking, UPI సేవలు పని చేయవని తెలిపింది.

New Update
SBI: స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఆ సేవలన్నీ బంద్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు