Uttam: కేసీఆర్ పాపాలు తెలంగాణకు శాపం.. ఇరిగేషన్ పై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్!
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని చెప్పారు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. కేసీఆర్ పాపాలు తెలంగాణకు శాపంగా మారాయన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటిని అక్రమంగా ఆంధ్రాకు తరలిస్తున్నారని ఆరోపించారు.