Loksabah Elections 2024: నామినేషన్లకు మిగిలింది మరో 48 గంటలే.. ఖమ్మం, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే?
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ ఇంత వరకు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.