మాధవీలత నామినేషన్ ర్యాలీ-LIVE

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా చార్మినార్ నుంచి హైదరాబాద్ కలెక్టర్ ఆఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరయ్యారు. ఆ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

New Update
మాధవీలత నామినేషన్ ర్యాలీ-LIVE

Advertisment
Advertisment
తాజా కథనాలు