Eatala Rajendar: ఈటలకు కేసీఆర్ సపోర్ట్?.. ఆర్టీవీ బిగ్ బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ!
తనను గెలిపించడానికి కేసీఆర్ పీఎం మోడీ దగ్గర సుపారీ తీసుకున్నాడంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీవీకి ఈటల ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.