New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/AP-Elections-1-1-jpg.webp)
తాజా కథనాలు
శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బియ్యపు మధుసూదన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రానున్న ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎలాంటి అభివృద్ధి చేశా? ప్రతిపక్షం ఏం అవినీతి చేసింది? అన్నది బుక్లెట్ వేసి ప్రచారం చేస్తున్నానన్నారు.