Narayanan Vaghul: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ నారాయణన్ వాఘుల్ కన్నుమూత
దేశ బ్యాంకింగ్ రంగానికి విశేష సేవలు అందించిన ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్, పద్మభూషన్ అవార్డు గ్రహీత నారాయణన్ వాఘుల్ ఈ రోజు చైన్నైలో తుది శ్వాస విడిచారు.
దేశ బ్యాంకింగ్ రంగానికి విశేష సేవలు అందించిన ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్, పద్మభూషన్ అవార్డు గ్రహీత నారాయణన్ వాఘుల్ ఈ రోజు చైన్నైలో తుది శ్వాస విడిచారు.
ఓయువకుడిని ప్రేమించినట్లు నమ్మించి.. పెళ్లి బంగారం కోసమంటూ రూ.16 లక్షలు తీసుకుని జంప్ అయిన ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. ప్రియురాలు మోసం చేయడంతో బాధిత యువకుడు నాగరాజు ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు బారులుదీరుతున్నారు. క్యూ లైన్లో 5 కిలోమీటర్లు మేర భక్తులు వేచిఉన్నారు. భక్తులకు టీడీపీ అల్పాహారం, నీళ్లు, పాలు అందిస్తోంది. రద్దీ దృష్ట్యా భక్తులు తిరుపతి దర్శనం వాయిదా వేసుకోవాలని టీడీపీ సూచిస్తోంది.
గంజాయి వినియోగం వల్ల జంక్ ఫుడ్ కోరికలు, గణనీయంగా బరువు పెరగడం, ఆందోళన, భయభ్రాంతులు కలగడం లాంటివి ఎక్కువ అవుతున్నాయని ఓ స్టడిలో తెలింది. నొప్పి నుంచి ఉపశమనం గంజాయిని తీసుకునేవారికి ఈ విషయం ఓ హెచ్చరికగా మారింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో భారీగా వర్షలు పడుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఏపీలో ఎన్నికలు ముగియడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరితో కలిసి పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ రోజు షిరిడీలోని సాయిబాబా మందిరాన్ని దర్శించుకుని పూజలు చేశారు. కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మీ ఆలయాన్ని సైతం వారు సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు.
మరోసారి జగన్ సీఎం కావడం ఖాయమని మంత్రి అమరనాథ్ ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు ఓటు వేశారన్నారు. పోలింగ్ శాతం పెరిగిన ప్రతీ సారి వైఎస్సార్, జగన్ విజయం సాధించారని తెలిపారు. షర్మిలకు డిపాజిట్ వస్తుందో? రాదో అని ధీమా వ్యక్తం చేశారు.
మాచర్ల, గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో రెండో రోజు 144 సెక్షన్ కొనసాగుతోంది. ఎలాంటి హింసాత్మక ఘటనలు, అల్లర్లు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు అధికారులు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.