Baby Tips: కూలర్ గాలి కారణంగా చిన్న పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందా? ఇందులో నిజమెంత?
చిన్న పిల్లలను ఏసీలో పడుకోబెట్టాలంటే ఏసీ ఉష్ణోగ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎంత వేడిగా ఉన్నా ఏసీ ఉష్ణోగ్రత 23 నుంచి 25 డిగ్రీల మధ్య ఉండాలి. AC, కూలర్ గాలి కారణంగా పిల్లలు జలుబు, దగ్గుకి గురవుతారు. అందుకని పిల్లలకు ఫుల్ స్లీవ్ దుస్తులను ధరించాలి.