ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్
డిసెంబర్ లో కాలు ఆపరేషన్ తరువాత కేసీఆర్ ప్రస్తుతం కర్ర సహాయం లేకుండా నడుస్తున్నారు. ఈ క్రమంలో మ్యానువల్ కారు నడిపి చూడమని డాక్టర్లు సూచించగా.. ఈ రోజు ఆయన తన ఫామ్ హౌజ్ లోని పాత ఓమ్నీ వ్యాన్ నడిపారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Translate this News: [vuukle]