South Africa in Finals: టీ 20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో తొలిసారి సౌతాఫ్రికా..
టీ20 వరల్డ్ కప్ లో తొలిసారి సౌతాఫ్రికా ఫైనల్స్ లోకి అడుగు పెట్టి చరిత్ర సృష్టించింది. ఆఫ్గనిస్తాన్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు సాయంత్రం భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీస్ లో విజేతతో ఫైనల్ లో సౌతాఫ్రికా తలపడుతుంది.