Teachers' Day 2024: వడ్డాణం శ్రీనివాస్ కు బెస్ట్ టీచర్ అవార్డు
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ వడ్డాణం శ్రీనివాస్ రావును తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల విభాగంలో ఆయనకు ఈ అవార్డు లభించింది.