తెలంగాణ ప్రభుత్వం 2024 సంవత్సరానికి గానూ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రకటించింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ వడ్డాణం శ్రీనివాస్ రావుకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల విభాగంలో ఆయనకు ఈ అవార్డు లభించింది. శ్రీనివాస్ రావు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డీన్, హిస్టరీ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఇంకా ఈఎంఆర్ అండ్ ఆర్సీ విభాగానికి, సెంటర్ ఫర్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ విభాగానికి డైరెక్టర్ గా సైతం విధులు నిర్వర్తిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Teachers’ Day 2024: వడ్డాణం శ్రీనివాస్ కు బెస్ట్ టీచర్ అవార్డు
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ వడ్డాణం శ్రీనివాస్ రావును తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల విభాగంలో ఆయనకు ఈ అవార్డు లభించింది.
Translate this News: