Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం కొత్త మూవీ.. టైటిల్ అదే..?
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన నెక్స్ట్ కొత్త ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాడు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రానికి సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ జూలై 09న రివీల్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.