మంగళగిరి కోర్టుకు వెళ్లిన నారా లోకేష్..అసత్య ప్రచారంపై న్యాయపోరాటం
తనపై, తన కుటుంబ సభ్యులపై అసత్యాలను ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై టీడీపీ యువనేత నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్, ఏపీ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై ఆయన క్రిమినల్ కేసులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీరిపై ఐపీసీ 499, 500 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
వర్షాకాలంలో డెంగ్యూ మలేరియానే కాదు..ఈ వ్యాధులు కూడా అటాక్ చేయోచ్చు..జాగ్రత్త..!!
వర్షాకాలం అనేక వ్యాధులను తెస్తుంది. ఈ సీజన్లో కాస్త అజాగ్రత్తగా ఉన్నవారు ఆరోగ్యం విషయంలో రాజీ పడాల్సిందే. ఇందులో డెంగీ, మలేరియా మాత్రమే కాకుండా మరికొన్ని వ్యాధులు కూడా ఉన్నాయి. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంటుంది.
టమాట ధరల పెరుగుదలపై దుమ్ములేపుతున్న క్రేజీ రీల్స్..!
ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఎక్కడ చూసిన టాపిక్ టమాట ధరల ట్రెండింగ్ నడుస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ధరల సంగతి పక్కన పెడితే.. ఈ టమాట పెరుగుదలపై మాత్రం రోజుకో క్రేజీ స్టోరీలు జరుగుతున్నాయి. ఒకరేమో టమాటలు కాపాడుకోవడానికి బౌన్సర్లు పెట్టుకుంటే.. మరొకరు కూరలో రెండు టమాటాలు వేశాడని భర్తను వదిలేసింది ఓ భార్య. ఇక ఓ రైతు ఒక్కరోజులో టమాటలు అమ్మి రూ.36 లక్షలు సంపాదించాడు. ఇలా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు టమాటపై కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు.
చంద్రయాన్-3 లాంచింగ్ విజయవంతం.. ఇస్రో ఖాతాలో మరో మైలురాయి
చంద్రయాన్-3 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ బాహుబలి ప్రయోగాన్ని చేపట్టారు. 24రోజుల పాటు భూమి చుట్టూ ప్రదిక్షణ చేసిన అనంతరం జాబిల్లి కక్ష్యల్లోకి చేరనుంది.
చీపురుకట్టలాంటి జుట్టు సిల్కీగా మారాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి...!!
జుట్టు ఆరోగ్యంగా, సిల్కీగా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాం. మార్కెట్లో దొరికే షాంపూల్లో రషాయనాల గాఢత ఎక్కువగా ఉండటంతో వెంట్రుకలు దెబ్బతింటాయి. అయితే మార్కెట్లో దొరికే షాంపూలకు బదులుగా మీరు ఇంట్లోనే షాంపూను తయారు చేసుకోవచ్చు. చీపురుకట్టలా మారిన మీ జుట్టును సిల్కీగా మార్చుకోవచ్చు.
రైతును దారుణంగా హత్య చేసేలా చేసిన టమాటా ధరలు
టమటా.. టమాటా.. నువ్వు ఏం చేస్తావు అంటే భార్యాభర్తల మధ్య చిచ్చుపెడతా.. హోటల్స్ నిర్వాహకులు, కస్టమర్ల మధ్య గొడలు సృష్టిస్తా.. దొంగలు పడకుండా బౌన్సర్లను పెట్టిస్తా.. నా పంట పండించి లాభాల బాట పట్టిన రైతులను హత్య చేసేలా ప్రేరేపిస్తా అంటుంది. ఎందుకుంటే ప్రస్తుతం టమాటా ధరలకు రెక్కలు రావడంతో సమాజంలో పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. పెరిగిన ధరలతో ఓ టమాటా రైతుకు భారీగా లాభాలొచ్చాయి. అదే ఇప్పుడు అతడి ప్రాణాలు తీసేలా చేసింది.
హైదరాబాద్‌లో బీజేపీ కీలక నేత కిడ్నాప్
తెలంగాణలో వరుస కిడ్నాప్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. బడా బాబులతో పాటు సామాన్యులు కూడా అపహరణకు గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బీజేపీ కీలక నేతను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం సంచలనం రేపింది.
కస్టమర్లకు విజ్ఙప్తి.. దయచేసి టమాటా కర్రీ అడగకండి
టమాటా పేరు వింటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. కొన్నాలంటేనే జంకుతున్నారు. రోజురోజుకు టమాటా ధరలు ఆకాశాన్నింటడడంతో వణికిపోతున్నారు. వంటల్లో వాడాలంటేనే సతమతమవుతున్నారు. కొన్ని చోట్ల అయితే టమాటా వాడకం వల్ల కాపురాలు కూడా కూలిపోతున్నాయి. అంతలా టమాటా ధరలు సామాన్యులపై ప్రభావం చూపిస్తున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/international-intl-top-news-pm-modi-france-visit-upi-payments-modi-france-highest-honour-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ISRO-VSSC.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Nara-Lokesh-who-went-to-Mangalagiri-court.legal-battle-against-false-propaganda.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/monsoon-disease.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/national-news-social-media-influencers-on-tomato-price-tomato-price-effect-reels-on-tamoto-price.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/chandrayan-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/silky-hair.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Tomato-prices-that-made-the-farmer-brutally-murdered.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/BJP-key-leader-kidnapped-in-Hyderabad.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Notice-to-customers.-Please-dont-ask-for-tomato-curry.jpeg)