సీబీఐకి అవినాష్ రెడ్డి సంచలన లేఖ..వివేక హత్య కేసులో మరో ట్విస్ట్..!!
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు లేఖ రాశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. గతంలో వివేకా కేసును దర్యాప్తు చేసిన సీబీఐ (CBI) ఎస్పీ రామ్ సింగ్ పై అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు లేఖ రాశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. గతంలో వివేకా కేసును దర్యాప్తు చేసిన సీబీఐ (CBI) ఎస్పీ రామ్ సింగ్ పై అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
మీరు ఇప్పటికే ఉద్యోగం చేస్తూ, స్వంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీరు LED బల్బుల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు, ఈ వ్యాపారంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్‌న్యూమరీ పోస్టుల్లో రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
మణిపూర్ అల్లర్ల వ్యాప్తికి ఫేక్న్యూసే ప్రధాన కారణమని తేలింది. ఢిల్లీలో కనిపించిన ఓ మహిళ డెడ్‌బాడీని మెయితీ మహిళకు చెందిన మృతదేహంగా ప్రచారం చేయడంతో రగిలిపోయిన ఆ వర్గం ప్రజలు..కుకీలపై దాడులకు దిగారు.
జిల్లా జడ్జి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వే ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు పోలీసులు జ్ఞాన్వాపి మసీదులోకి ప్రవేశించారు. ASI నిపుణుల బృందం దర్యాప్తు కోసం ప్రత్యేక పరికరాలతో ఆదివారం బనారస్ చేరుకుంది. సర్వే ప్రక్రియల వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ కూడా చేయనున్నారు.
ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్....ట్విట్టర్ లో కొత్త మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు ట్విట్టర్ యూజర్లకు కొత్త రూల్స్ అమలు చేసిన మస్క్...ఇప్పుడు ట్విట్టర్ ఐడెంటిటీని మార్చే ప్లాన్ చేస్తున్నారు. మస్క్ ట్విట్టర్ లోగో బర్డ్ ను తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని మస్క్ స్వయంగా వెల్లడించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సోమవారం 47వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలు ఇప్పటికే ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రాష్ట్రమంతా ఫ్లెక్సీలు కట్టారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితంలోకి ఎలా వచ్చారు? వచ్చాక ఆయన సాధించిన విజయాలు ఏంటి? అని ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు మరోసారి తన సింగింగ్ టాలెంట్‌ని చూపించనున్నాడు. రేపు(జులై 24) స్పాటిఫై వేదికగా హిమాన్షు పాట రిలీజ్ కానుంది. అందులోనూ రేపు(జులై24) కేటీఆర్ బర్త్‌డే కావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు నిజంగా డబుల్ ఫీస్ట్.
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఆదివారం (జూలై 23) ఉదయం 8.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో అకోలాలో 107.9 మిల్లీమీటర్ల వర్షం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భలోని అమరావతి డివిజన్‌పై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. భారీ వర్షాల కారణంగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్రం పూర్తిగా సిద్ధంగా ఉందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అటు గుజరాత్ కూడా భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పంజాబ్ లో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది.