
కేటీఆర్(ktr) తనయుడు హిమాన్షు (Himanshu) ఈ మధ్యకాలంలో ఫుల్‌గా పాపులర్ అవుతున్నాడు. ఇటివలే ఓ ప్రభుత్వ స్కూల్ రూపు రేఖలు మార్చేసిన కేసీఆర్(KCR) మనువడు.. తన సింగింగ్(singing) టాలెంట్‌ని మరోసారి చూపించేందుకు రెడీ అయ్యాడు. ఇవాళ(జులై 24) స్పాటిఫై(spotify) వేదికగా హిమాన్షు పాట విడుదల కానుంది. ఈ విషయాన్ని హిమాన్షు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేయగా..అది కాస్త వైరల్‌గా మారింది.
పూర్తిగా చదవండి..