Telangana: రాష్ట్రంలో నాలుగు రోజులు వానలే..వానలు!
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం తమిళనాడు నుంచి రాయలసీమ పరిసర ప్రాంతాల వరకు విస్తరించి ఉందని అధికారులు పేర్కొన్నారు.