New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/CM-Chandrababu-1.jpg)
పంచాయతీ రాజ్ శాఖపై సచివాలయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. రానున్న రోజుల్లో పంచాయతీ రాజ్ శాఖలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేవంలో చర్చిస్తున్నారు.