Shilajit power: షిలాజిత్తో స్త్రీలలో కూడా ఆ శక్తి పెరుగుతుందా?
షిలాజిత్ అనేది హిమాలయ ప్రాంతాలలో కనిపించే నల్లటి పదార్థం. తరచూ అనారోగ్యానికి గురైతే లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు త్వరగా అలసిపోతే శరీరం బలహీనంగా మారిన సమయంలో షిలాజిత్ తీసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. షిలాజిత్ లైంగిక సమస్యను అధిగమిస్తుంది.