Mumbai: ప్లేసే లేనట్లు అక్కడ దాచింది.. అతి తెలివితో అడ్డంగా బుక్కైంది..!
ముంబై విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టుబడింది. ఉగాండాకు చెందిన యువతి విగ్, బ్రా ప్యాడ్, అండర్ వేర్లో దాచి కొకైన్‌ను తీసుకువచ్చింది. ఇది గుర్తించిన అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. సీజ్ చేసిన కొకైన్ విలువ రూ. 8.90 కోట్లు ఉంటుందని తెలిపారు డీఆర్ఐ అధికారులు.