🛑LIVE : ఇరాన్‌పై అణుబాంబు..? | Iran Testing First Nuclear Bomb ? | War | Iran | Israel | RTV
అణుయుద్ధం దిశగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్ అత్యంత రహస్యంగా అణు పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సెమ్నాన్ ప్రాంతంలో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైబర్ అటాక్ చేసింది.
తాజాగా ప్రధాని మోదీ ఇండియా టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉందని.. భారత్ అప్రమత్తంగా ఉండాలని ఓ కాంగ్రెస్ నేత అన్నారు.. దీనిపై మీ కామెంట్స్ ఏంటీ అని అడగగా 'నేను లాహోర్‌కు వెళ్లి అణుబాంబు ఉందో లేదో తనిఖీ చేస్తానని ప్రధాని మోదీ ఫన్నీగా కామెంట్ చేశారు.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కంటే 24 రేట్లు శక్తిమంతమైన అణుబాంబును తయారు చేసేందేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ప్రపంచంలో భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ అణుబాంబును తయారుచేయడం అనివార్యమవుతోందని అమెరికా రక్షణశాఖ తెలిపింది. దీనివల్ల తమ దేశంతో సవాలు చేయాలనుకునేవారికి కష్టతరమవుతుందని పేర్కొంది.