Latest News In Telugu CSIR-UGC-NET పరీక్ష వాయిదా.. జూన్ 25 నుంచి 27 వరకు జరగాల్సిన సీఎస్ఐఆర్ యజీసీ నెట్ పరీక్ష వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల ఈ పరీక్షను పోస్ట్‌పోన్ చేస్తున్నామని ఎన్టీయే తెలిపింది. By Manogna alamuru 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NTA: పుట్టుక నుంచే వివాదాలమయం.. NTA స్కామ్స్ లిస్ట్ ఇదే! నీట్ పరీక్షల్లో అవకతవకల తర్వాత UGC-NET పరీక్షను NTA రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2017లో NTA పుట్టుక నుంచే ఈ ఏజెన్సీ వివాదాలతోనే సావాసం చేస్తోంది. దీంతో దీనికి నో ట్రస్ట్ ఏజెన్సీ అంటూ కొత్త పేరును పెట్టారు అభ్యర్థులు! By Archana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET Scam : నీట్ పేపర్ లీకైనా.. అతడికి తక్కువ మార్కులు ! నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా దుమారం రేపుతుండగా.. అనురాగ్ యాదవ్ తనకు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్పడం సంచలనం రేపింది. తన అంకుల్ ఇచ్చిన పేపర్.. పరీక్షలో వచ్చిన పేపర్ మ్యాచ్ అయ్యిందని తెలిపాడు. అయినప్పటికీ అతడికి 720 మార్కులకు185 మార్కులే రావడం గమనార్హం. By B Aravind 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET 2024 Paper Leak : నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు! నీట్ ఎగ్జామ్ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం తగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పేపర్ లీకేజీ ఆరోపణలపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. నీట్ పై దాఖలైన పిటిషన్లపై ఈ రోజు విచారణ జరిగింది. By Nikhil 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET Exam Controversy : ఆది నుంచి వివాదాలే.. NEET పరీక్ష తీరుతెన్నులివీ.. జాతీయ స్థాయిలో మెడిసిన్ సీటు కొట్టాలంటే నీట్ పరీక్ష తప్ప ఇంకో ఆప్షన్ లేదని 2017లో కేంద్రం నిర్ణయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ ఏడేళ్లలో ప్రతిసారి నీట్ పరీక్ష జరిగినప్పుడల్లా వివాదాలు రేగుతూనే ఉన్నాయి. అసలు నీట్ పరీక్ష వివాదాలేమిటి? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET : నీట్ పేపర్ లీక్ కాలేదు.. రెండుచోట్ల అవకతవకలు మాత్రమే : కేంద్రమంత్రి నీట్ పేపర్ లీకేజీ జరగలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పునరుద్ఘాటించారు. పరీక్ష పారదర్శకంగా జరిగిందని అన్నారు. రెండు పరీక్ష కేంద్రాల్లోనే అక్రమాలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. By Bhavana 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET Scam: నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలితే.. ఎవరినీ వదిలేది లేదు: ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయితే.. దీనికి బాధ్యులైన ఎన్టీఏ అధికారులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. నీట్ పరీక్షకు సంబంధించి ప్రభుత్వం పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. By B Aravind 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET పేపర్ లీక్‌పై కేంద్రం సంచలన నిర్ణయం గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది నీట్-యూజీ 2024 అభ్యర్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ 1563 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్షకు అవకాశం ఇవ్వబడుతుందని కేంద్రం పేర్కొంది. By V.J Reddy 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NEET : నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్.. 120మందికి మళ్లీ పరీక్ష!? నీట్ ఎగ్జామ్ పేపర్ లీకైనట్లు వస్తున్న వార్తలను NTA ఖండించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్ష ఒకే సమాయాని మొదలైందని స్పష్టం చేసింది. By srinivas 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn