UPI Transactions: ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి BIG షాక్.. రేపటి నుంచి పేమెంట్స్ బంద్.!
యూపీఐ పేమెంట్స్ చేసేవారు ఐడీలో స్పెషల్ క్యారెక్టర్స్ ఉపయోగిస్తే ట్రాన్సాక్షన్ బ్లాక్ అవుతుందని NPCI ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ తరహా యూపీఐ ఐడీలు క్రియేట్ చేయోద్దని ఫోన్ పే, గూగుల్ పే లాంటి పేమెంట్స్ యాప్‌కు గైడ్‌లైన్స్ జారీ చేసింది.