India vs Australia 4th Test: పుష్ప స్టైల్లో నితీశ్ రెడ్డి.. వీడియో చూస్తే గూస్బంప్స్ రావాల్సిందే!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్లో టీమిండియా బ్యాటర్ నితీశ్ రెడ్డి చెలరేగాడు. 50 పరుగులు చేసిన వెంటనే ఆస్ట్రేలియా అభిమానుల ముందు పుష్ప స్టైల్లో సంబరాలు చేసుకున్నాడు. దీంతో భారత అభిమానుల సందడితో స్టేడియం మొత్తం దద్దరిల్లింది.
/rtv/media/media_files/2025/02/03/07rkxTb1z14o0rYOAJHk.jpg)
/rtv/media/media_files/2024/12/28/4joNMRosC64Nyt93WnmI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-26T144833.744.jpg)