Nitish Kumar: డిప్యూటీ ప్రధానిగా నితీశ్ కుమార్ !.. బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
జేడీయూ అధినేత నితీశ్ కుమార్ను తాను ఉప ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాని బీజేపీ సీనియర్ నేత అశ్వినీ కుమార్ చౌబే అన్నారు. ఎన్డీయే ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ పదవి ఇవ్వాలన్నారు. దీంతో నితీశ్ ఉప ప్రధాని అవుతారా అనే వార్తలు చర్చనీయాంశవుతున్నాయి.
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/04/10/gaVw6i8rdXnyc4jcmcMS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/nitish-1-jpg.webp)