Modi : దేశపు అతిపెద్ద ఎనర్జీ ఎగ్జిబిషన్.. టూరిస్ట్ స్టేట్‌కు మోదీ గిఫ్ట్!
ప్రధాని నరేంద్ర మోదీ గోవాలో పర్యటించనున్నారు. ఇండియా ఎనర్జీ వీక్-2024ను ప్రారంభించనున్నారు. అలాగే 1,350 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు.