Nirav Modi : నీరవ్ మోదీకి యూకే కోర్టు బిగ్ షాక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోరూ. 13,000 కోట్లు ఎగబెట్టి లండన్ కు పారిపోయిన వజ్రాల వ్యాపారి, వ్యాపారవేత్త నీరవ్ దీపక్ మోదీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్‌ను లండన్ హైకోర్టు తిరస్కరించింది. ఈ విషయాన్ని సీబీఐ తెలిపింది.