BREAKING: నిమిష ప్రియ విడుదలపై బిగ్ అప్డేట్.. కేఏ పాల్ సంచలన ప్రకటన!
యెమెన్లో ఉరిశిక్షకు గురైన కేరళ నర్సు నిమిష ప్రియను విడదల కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నిమిష ప్రియ కుమార్తె మిషెల్, ఆమె భర్త థామస్, డాక్టర్ కె.ఎ. పాల్, మహదీ, జ్యోతి బెగల్, మమత సనా నగరంలో హౌతీ నాయకుడు అబ్దుల్ మాలిక్ అల్ హౌతీని కలిశారు.
/rtv/media/media_files/2025/10/16/nimisha-priya-2025-10-16-15-41-43.jpg)
/rtv/media/media_files/2025/07/27/nimisha-priya-2025-07-27-19-57-01.jpg)
/rtv/media/media_files/2025/07/15/ka-paul-first-reaction-on-nimisha-priya-case-2025-07-15-21-39-00.jpg)