Niharika : వైరల్ అవుతున్న మెగా డాటర్ న్యూ టాటూ.. ఏకంగా ఆ పార్ట్ మీద..
నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా షేర్ చేసిన పిక్స్ లో ఓ టాటూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. నిహారిక ఈ టాటూని తన యాంకిల్ దగ్గర వేయించుకుంది. ఆకాశం పై నుంచి వర్షం కురుస్తున్నట్లుగా ఆ టాటూ ఉండటంతో.. మీ టాటూ బాగుందని మరి కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/06/05/PT4zv57T0V07ftVlnKYS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-08T170537.162-jpg.webp)