రాత్రిపూట ఈ పండ్లు తిన్నారో.. మీ సంగతి అంతే ఇక
రాత్రి సమయాల్లో ద్రాక్ష, నారింజ, దానిమ్మ పండ్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. మామిడి పండు తింటే ఎసిడిటీ, గ్యాస్ట్రిక్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రాత్రి సమయాల్లో ఈ పండ్లను అసలు తీసుకోవద్దు.