సాయంత్రం సమయాల్లో కొన్ని రకాల పండ్లు తినకూడదు. ఎందుకంటే నైట్ టైం ఇవి జీర్ణం కాదు. దీంతో జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే రాత్రి పూట తినకూడని ఆ పండ్లు ఏవో చూద్దాం.
/rtv/media/media_files/2025/03/02/ibA9pKOW2hqhaYiILA0G.jpg)
ద్రాక్ష, నారింజ, దానిమ్మ పండ్లు రాత్రిపూట తినకూడదు. వీటిలో ఉన్న అధిక ఆమ్లత్వం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది.
/rtv/media/media_files/2025/03/02/WoP6XvsuGBErRC1ppJwa.jpg)
మామిడిని కూడా రాత్రి సమయాల్లో తీసుకోకూడదు. ఇందులోని తీపి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
/rtv/media/media_files/2025/03/02/MXH8T5hEsYstHnwJKCKh.jpg)
బేరి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట వీటిని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది.